Priyanka Mohan: ప్రకృతి అందాల నడుమ తన అందాల సిరులు చూపిస్తున్న ప్రియాంక మోహన్
నాని నటించిన 'గ్యాంగ్ లీడర్' సినిమా తో హీరోయిన్‌గా నటించిన వెండితెరకు పరిచయం అయ్యింది ప్రియాంక మోహన్. ఈ కన్నడ ముద్దుగుమ్మ ఆకర్షించే అందంతో కుర్రాళ్ల మనుసును కొల్లగొట్టింది. ర్వానంద్ పక్కన హీరోయిన్ గా శ్రీకారం సినిమాతో మెప్పించింది. 2021లో శివ కార్తికేయన్ సరసన డాక్టర్ సినిమాతో హిట్ అందుకుంది. తరువాత సూర్య ET సినిమాలో కథానాయకిగా నటించింది.