మొంగు మచ్చలు, పిగ్మెంటేషన్ మచ్చలు తొలగించడం చాలా కష్టం. ఎన్ని ప్రయత్నాలు చేసినా త్వరగా వదిలిపోవు. ఒక్కోసారి మేకప్‌తో కూడా మొంగు మచ్చలు కవర్ చేయడం కుదరదు. ముఖంపై ఇవి నల్లగా, మచ్చలతో నిండిపోయి అసహ్యంగా కనిపిస్తుంటాయి. క్రీములు లేదా ఫేషియల్స్ అప్లై చేయడం ద్వారా ఈ మచ్చలను తొలగించడం సాధ్యం కాదు. ఈ కింది టిప్స్ ఆధారంగా ముఖంపై ఉన్న మరకలన్నీ సులభంగా తొలగించుకోవచ్చు.