Clove Tea Benefits: రోజుకు రెండు కప్పులు ఈ టీ తాగితే.. గ్యాస్, గుండెల్లో మంట ఇట్టే పారిపోతాయ్!
లవంగాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే నోటిలో రెండు లవంగాలు పెట్టుకోవడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భోజనం తర్వాత ఒక కప్పు లవంగం టీ తాగాలని సూచిస్తున్నారు.ఇది గ్యాస్, గుండెల్లో మంట సమస్యను తొలగిస్తుంది. లవంగం టీ తీసుకోవడం ప్రారంభించిన తర్వాత, గ్యాస్ సమస్యకు ప్రత్యేకంగా ఔషధం తీసుకోవలసిన అవసరం ..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
