Pooja Hegde: స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవకన్యలా కనిపిస్తున్న పూజా

పూజాహెగ్డే స్టార్ హీరోయిన్ గా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఒక లైలా కోసం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ అందాల భామ

|

Updated on: Mar 01, 2023 | 3:17 PM

పూజాహెగ్డే  స్టార్ హీరోయిన్ గా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఒక లైలా కోసం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ అందాల భామ

పూజాహెగ్డే  స్టార్ హీరోయిన్ గా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఒక లైలా కోసం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ అందాల భామ

1 / 5
ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో ఫుల్ బిజీగా మారిపోయింది ఈ భామ. టాలీవుడ్ లో బుట్టబొమ్మగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది అందాల భామ పూజా హెగ్డే

2 / 5
తెలుగులో తక్కువ సమయంలోనే చిన్నదానికి మంచి క్రేజ్, ఫాలోయింగ్ వచ్చింది. ఇక పూజ హెగ్డే టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది

3 / 5
అలాగే తెలుగుతో పాటు, తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి అలరించింది

4 / 5
తాజాగా సోషల్ షేర్ ఫోటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు 

5 / 5
Follow us