AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah – Jr.NTR: అమిత్ షాతో ‘బాద్‌షా’ భేటి.. సినీ, పొలిటికల్ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్.. (హెచ్ డి ఫొటోస్)

జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా భేటీ. ఈ భేటీ వెనక ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఇది కేవలం సినిమాలకే పరిమితమా? లేక రాజకీయ ప్రమేయం ఏదైనా ఉందా? అన్న చర్చ జోరుగా నడుస్తోంది. ఇంతకీ ఏం జరిగి ఉంటుంది?

Anil kumar poka
|

Updated on: Aug 22, 2022 | 6:54 AM

Share
Amit Shah Jr.ntr: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు. నోవాటెల్‌ హోటల్‌లో కేంద్రమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.

1 / 8
కేంద్ర మంత్రి అమిత్‌షా, జూ.ఎన్టీఆర్‌ భేటీపై రాజకీయవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్‌ నటనను ప్రశంసించడానికే ఎన్టీఆర్‌ను అమిత్ షా ఆహ్వానించినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.

2 / 8
ఏది ఏమైనప్పటికీ వీరిద్దరి కలయిక రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరోవైపు.. హైదరాబాద్ పర్యటనలో ఉన్న అమిత్ షా మునుగోడులో పార్టీ నేతలు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.

3 / 8
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ డిన్నర్ ఫొటోస్..

4 / 8

5 / 8

6 / 8

7 / 8
Amit Shah - Jr.ntr

Amit Shah - Jr.ntr

8 / 8
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..

టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ

వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది

కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్

హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...

స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..

ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..

బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!

ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్

సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..