AP News CS Sameer Sharma: ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన సమీర్‌ శర్మ.. చిత్రాలు

AP News CS As Sameer Sharma: ఆంధ్రప్రదేశ్‌ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్‌ శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సమీర్ శర్మకు పాత సీఎస్‌ ఆదిత్యనాథ్‌ బాధ్యతలు అప్పగించారు.

Balaraju Goud

|

Updated on: Sep 30, 2021 | 7:59 PM

ఆంధ్రప్రదేశ్‌ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్‌ శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సమీర్ శర్మకు పాత సీఎస్‌ ఆదిత్యనాథ్‌ బాధ్యతలు అప్పగించారు.

1 / 4
ఈ నెల 30తో ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీ విరమణ చేశారు. దీంతో ఆయన స్థానంలో కొత్త సీఎస్‌గా సమీర్ శర్మ బాధ్యతలు స్వీకరించారు.

2 / 4
1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ సమీర్‌ శర్మ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆప్కో, ఐటీడీసీ సీఎండీగా పనిచేశారు. సమీర్‌ శర్మ ప్రస్తుతం ప్రణాళిక విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు.

3 / 4
ప్రస్తుతం సమీర్ శర్మ సెంట్రల్ సర్వీసెస్‌లో కొనసాగుతున్నారు. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే.. సమీర్‌ శర్మ కూడా రెండు నెలల్లో.. పదవీ విరమణ చేయనున్నారని సమాచారం.

4 / 4
Follow us