అంతేకాదు, జోగినిపల్లి సంతోష్ కుమార్ గారిని శ్రీలంకకు ఆహ్వానించి.. ప్రధాని మహీంద్ర రాజపక్సే తో కలిసి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ను శ్రీలంకలో విస్తరిస్తాం.
ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం కార్పోరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ తదితరులు పాల్గొన్ననారు.