Tamilnadu Elections: తమిళనాడులో నేటితో ఎన్నికల ప్రచారానికి తెర. 6న పోలింగ్.. ( ఫోటో గ్యాలెరీ )

Tamil Nadu Assembly Elections: దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఆదివారం సాయంత్రం 7 గంటలతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది.

Tamilnadu Elections: తమిళనాడులో నేటితో ఎన్నికల ప్రచారానికి తెర. 6న పోలింగ్.. ( ఫోటో గ్యాలెరీ )
Election Campaign Ends Today
Follow us
Phani CH

|

Updated on: Apr 04, 2021 | 6:33 PM