- Telugu News Photo gallery Political photos Andhra pradesh: celebrities visited tirumala for darshan of lord venkateshwara
Tirumala: ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు.. చిత్రాలు
దేవదేవుడు కొలువైన సప్తగిరులు ఎప్పుడూ శోభాయమానంగానే దర్శనమిస్తుంటాయి. ముక్కోటి ఏకాదశి రోజు అటు ప్రకృతి కూడా సహకరించినట్టు పొగమంచుతో రమణీయంగా తయారయ్యాయి తిరుమలగిరులు.
Updated on: Jan 13, 2022 | 1:32 PM
![దేవదేవుడు కొలువైన సప్తగిరులు ఎప్పుడూ శోభాయమానంగానే దర్శనమిస్తుంటాయి. సెలయేళ్లు, పక్షుల కిలకిలరావాలతో అలరారే ఏడుకొండలు ఇవాళ మరింత అందంగా ముస్తాబయ్యాయి. ముక్కోటి ఏకాదశి రోజు అటు ప్రకృతి కూడా సహకరించినట్టు పొగమంచుతో రమణీయంగా తయారయ్యాయి తిరుమలగిరులు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/01/tirumala-rush.jpg?w=1280&enlarge=true)
దేవదేవుడు కొలువైన సప్తగిరులు ఎప్పుడూ శోభాయమానంగానే దర్శనమిస్తుంటాయి. సెలయేళ్లు, పక్షుల కిలకిలరావాలతో అలరారే ఏడుకొండలు ఇవాళ మరింత అందంగా ముస్తాబయ్యాయి. ముక్కోటి ఏకాదశి రోజు అటు ప్రకృతి కూడా సహకరించినట్టు పొగమంచుతో రమణీయంగా తయారయ్యాయి తిరుమలగిరులు.
![వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయం రంగురంగుల పుష్పాలతో ముస్తాబైంది. ఒకవైపు శ్రీవారి స్వర్ణ రథం కదిలి వస్తుంటే.. ఏడుకొండలపై పొగమంచు పరుచుకుంది. సృష్టిలోని అందమంతా అక్కడే కొలువై ఉందా ? అనే చందంగా ఏడుకొండలు కనువిందు చేస్తున్నాయి. సప్తగిరులకు ప్రకృతి కొత్త అందాలద్దింది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/01/tirumala-4.jpg)
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయం రంగురంగుల పుష్పాలతో ముస్తాబైంది. ఒకవైపు శ్రీవారి స్వర్ణ రథం కదిలి వస్తుంటే.. ఏడుకొండలపై పొగమంచు పరుచుకుంది. సృష్టిలోని అందమంతా అక్కడే కొలువై ఉందా ? అనే చందంగా ఏడుకొండలు కనువిందు చేస్తున్నాయి. సప్తగిరులకు ప్రకృతి కొత్త అందాలద్దింది.
![ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకుంటే ముక్తిని ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే వీఐపీ రాత్రి ఒంటి గంటనుంచి 4 గంటల వరకు, సాధారణ భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచి శ్రీవారిని దర్శించుకుంటున్నారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/01/vip.jpg)
ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకుంటే ముక్తిని ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే వీఐపీ రాత్రి ఒంటి గంటనుంచి 4 గంటల వరకు, సాధారణ భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచి శ్రీవారిని దర్శించుకుంటున్నారు.
![ఏడుకొండలవాడిని దర్శించుకునేందుకు వీఐపీలు, వీవీఐపీలు క్యూ కట్టారు. తెలుగు రాష్ట్రాల మంత్రులు, ప్రజా ప్రతినిధులతో పాటు సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ వరకు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/01/cji-nv-ramana.jpg)
ఏడుకొండలవాడిని దర్శించుకునేందుకు వీఐపీలు, వీవీఐపీలు క్యూ కట్టారు. తెలుగు రాష్ట్రాల మంత్రులు, ప్రజా ప్రతినిధులతో పాటు సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ వరకు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
![ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఊరేగుతున్న స్వర్ణ రథాన్ని లాగి పునీతులయ్యారు ప్రముఖులు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖమంత్రి హరీష్ రావు శ్రీవారిని దర్శించుకున్నారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/01/harishrao.jpg)
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఊరేగుతున్న స్వర్ణ రథాన్ని లాగి పునీతులయ్యారు ప్రముఖులు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖమంత్రి హరీష్ రావు శ్రీవారిని దర్శించుకున్నారు.
![ఉదయం నైవేద్య విరామ సమయంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, హీరో అశోక్ గల్ల, హీరోయిన్ నిధి అగర్వాల్, డైరెక్టర్ శ్రీ రామ్ అధిత్య ఆలయంలోకి వెళ్లి స్వామివారి మూలవిరాట్టును దర్శించుకున్నారు](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/01/galla-family.jpg)
ఉదయం నైవేద్య విరామ సమయంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, హీరో అశోక్ గల్ల, హీరోయిన్ నిధి అగర్వాల్, డైరెక్టర్ శ్రీ రామ్ అధిత్య ఆలయంలోకి వెళ్లి స్వామివారి మూలవిరాట్టును దర్శించుకున్నారు
![ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారని తెలిపారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/01/ap-minister.jpg)
ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారని తెలిపారు.
![ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడం పూర్వ జన్మ సుకృతమంటున్నారు ఎమ్మెల్యే రోజా. ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదన్నారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/01/roja.jpg)
ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడం పూర్వ జన్మ సుకృతమంటున్నారు ఎమ్మెల్యే రోజా. ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదన్నారు.
![రైతులతో పాటు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని వేడుకున్నానని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్. తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందని తెలిపారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/01/talasani.jpg)
రైతులతో పాటు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని వేడుకున్నానని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్. తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందని తెలిపారు.
![ఏపీ మాజీ హోంమంత్రి చినరాజప్ప తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకు ముందు రోజుకు లక్ష మందికి దర్శనం లభించేదని, ఇప్పుడు రోజుకు 30 వేల మందికి మాత్రమే స్వామి దర్శనం లభిస్తోందన్నారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/01/chinna-rajappa.jpg)
ఏపీ మాజీ హోంమంత్రి చినరాజప్ప తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకు ముందు రోజుకు లక్ష మందికి దర్శనం లభించేదని, ఇప్పుడు రోజుకు 30 వేల మందికి మాత్రమే స్వామి దర్శనం లభిస్తోందన్నారు.
![వైకుంఠ ద్వారా దర్శనం ద్వారా వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇవాళ 45 వేల మంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని టీటీడీ అధికారులు తెలిపారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/01/tirumala-rush1.jpg)
వైకుంఠ ద్వారా దర్శనం ద్వారా వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇవాళ 45 వేల మంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని టీటీడీ అధికారులు తెలిపారు.
![స్వామి వారిని దర్శించుకుంటే ముక్తిని ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే వీఐపీ రాత్రి ఒంటి గంటనుంచి 4 గంటల వరకు, సాధారణ భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచి శ్రీవారిని దర్శించుకుంటున్నారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/01/ap-ministers.jpg)
స్వామి వారిని దర్శించుకుంటే ముక్తిని ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే వీఐపీ రాత్రి ఒంటి గంటనుంచి 4 గంటల వరకు, సాధారణ భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచి శ్రీవారిని దర్శించుకుంటున్నారు.
![సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ వరకు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/01/nv-ramana-1.jpg)
సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ వరకు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
![ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఊరేగుతున్న స్వర్ణ రథాన్ని లాగి పునీతులయ్యారు ప్రముఖులు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/01/golden.jpg)
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఊరేగుతున్న స్వర్ణ రథాన్ని లాగి పునీతులయ్యారు ప్రముఖులు.
![రోడ్డుపై రోజా పూలతో సుప్రిత.. ఎవరి కోసమో? ఫొటోస్ వైరల్ రోడ్డుపై రోజా పూలతో సుప్రిత.. ఎవరి కోసమో? ఫొటోస్ వైరల్](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/suprita.jpg?w=280&ar=16:9)
![శాంసంగ్ నుంచి ప్రపంచంలోనే అత్యంత చౌకైన 5G మొబైల్ ఫోన్! శాంసంగ్ నుంచి ప్రపంచంలోనే అత్యంత చౌకైన 5G మొబైల్ ఫోన్!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/samsung-mobile1.jpg?w=280&ar=16:9)
![25 సినిమాలు చేస్తే అందులో 5 హిట్లు.. 25 సినిమాలు చేస్తే అందులో 5 హిట్లు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/actress-34.jpg?w=280&ar=16:9)
![కుంభరాశిలో మూడు గ్రహాలు.. నక్కతోక తొక్కే రాశుల వారు వీరే.. కుంభరాశిలో మూడు గ్రహాలు.. నక్కతోక తొక్కే రాశుల వారు వీరే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/lucky-zodiac-signs-1.jpg?w=280&ar=16:9)
![స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కీలక నిర్ణయం.. కఠినమైన ఆదేశాలు స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కీలక నిర్ణయం.. కఠినమైన ఆదేశాలు](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/spam-calls2-1.jpg?w=280&ar=16:9)
![ఈవినింగ్ బోర్‌గా ఉందని, ఫ్రెండ్స్‌తో సరదాగా పానీ పూరీ తింటున్నారా ఈవినింగ్ బోర్‌గా ఉందని, ఫ్రెండ్స్‌తో సరదాగా పానీ పూరీ తింటున్నారా](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/panipuri1.jpg?w=280&ar=16:9)
![ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/champions-trophy-1.jpg?w=280&ar=16:9)
![ఏంటీది బ్యూటీ..నీ అందానికి హద్దే ఉండదా..సూట్లో అదిరిపోయిన రుహాని ఏంటీది బ్యూటీ..నీ అందానికి హద్దే ఉండదా..సూట్లో అదిరిపోయిన రుహాని](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/ruhani.jpg?w=280&ar=16:9)
![ఈ ఫోటోలోని చిన్నారులు.. టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న స్టార్ హీరోలు ఈ ఫోటోలోని చిన్నారులు.. టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న స్టార్ హీరోలు](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/ram-charan-varun-teja.jpg?w=280&ar=16:9)
![అల్లరి చేస్తున్నారని పిల్లల చేతికి ఫోన్ ఇస్తున్నారా? అల్లరి చేస్తున్నారని పిల్లల చేతికి ఫోన్ ఇస్తున్నారా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/kids-3.jpg?w=280&ar=16:9)
![Horoscope Today: జాబ్ విషయంలో వారికి శుభవార్తలు.. Horoscope Today: జాబ్ విషయంలో వారికి శుభవార్తలు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/horoscope-today-17th-feb-2025.jpg?w=280&ar=16:9)
![ఎర్ర మిరపకాయలు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో తెలుసా..? ఎర్ర మిరపకాయలు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో తెలుసా..?](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/red-chellies-side-effects.jpg?w=280&ar=16:9)
![రోడ్డుపై రోజా పూలతో సుప్రిత.. ఎవరి కోసమో? ఫొటోస్ వైరల్ రోడ్డుపై రోజా పూలతో సుప్రిత.. ఎవరి కోసమో? ఫొటోస్ వైరల్](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/suprita.jpg?w=280&ar=16:9)
![మీరు ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా..? అయితే ఇది మీకోసమే..! మీరు ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా..? అయితే ఇది మీకోసమే..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/ear-phones-side-effects.jpg?w=280&ar=16:9)
![అందరి ముందే సాయి పల్లవికి ముద్దు పెట్టిన అభిమాని.. వీడియో వైరల్ అందరి ముందే సాయి పల్లవికి ముద్దు పెట్టిన అభిమాని.. వీడియో వైరల్](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/sai-pallavi-16.jpg?w=280&ar=16:9)
![మలయాళ సినిమా ఇండస్ట్రీలో ముసలానికి కారణాలివే! టాలీవుడ్‌పైనా.. మలయాళ సినిమా ఇండస్ట్రీలో ముసలానికి కారణాలివే! టాలీవుడ్‌పైనా..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/malayalam-movie-industry.jpg?w=280&ar=16:9)
![భారత్‌కు డోజ్ సాయాన్ని నిలిపివేసిన అమెరికా.. బీజేపీ స్పందన ఇదే.. భారత్‌కు డోజ్ సాయాన్ని నిలిపివేసిన అమెరికా.. బీజేపీ స్పందన ఇదే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/trump-elon-musk.jpg?w=280&ar=16:9)
![వేసవిలో శరీర వేడిని తగ్గించేందుకు బెస్ట్ హోమ్ డ్రింక్స్ మీకోసం..! వేసవిలో శరీర వేడిని తగ్గించేందుకు బెస్ట్ హోమ్ డ్రింక్స్ మీకోసం..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/healthy-drinks-in-summer.jpg?w=280&ar=16:9)
![చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా? తొలగించేందుకు హోమ్ రెమిడీస్! చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా? తొలగించేందుకు హోమ్ రెమిడీస్!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/dandruff-home-remedy.jpg?w=280&ar=16:9)
![మిల్క్ మ్యాన్‌గా మారిన మాజీ మంత్రి మల్లారెడ్డి.. మిల్క్ మ్యాన్‌గా మారిన మాజీ మంత్రి మల్లారెడ్డి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/malla-reddy-becomes-milkman.jpg?w=280&ar=16:9)
![మిల్క్ మ్యాన్‌గా మారిన మాజీ మంత్రి మల్లారెడ్డి.. మిల్క్ మ్యాన్‌గా మారిన మాజీ మంత్రి మల్లారెడ్డి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/malla-reddy-becomes-milkman.jpg?w=280&ar=16:9)
![సాంకేతిక వస్త్ర రంగంపై దృష్టి సారించండిః మోదీ సాంకేతిక వస్త్ర రంగంపై దృష్టి సారించండిః మోదీ](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/pm-modi-111.jpg?w=280&ar=16:9)
![షాపింగ్ చేస్తూ ప్యాంటె పాకెట్లో ఫోన్ పెట్టుకున్న మహిళ.. చివరికి షాపింగ్ చేస్తూ ప్యాంటె పాకెట్లో ఫోన్ పెట్టుకున్న మహిళ.. చివరికి](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-packet-mobile.jpg?w=280&ar=16:9)
![12 అడుగుల గిరి నాగు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. చూసి తీరాల్సిందే 12 అడుగుల గిరి నాగు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. చూసి తీరాల్సిందే](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-snake-2.jpg?w=280&ar=16:9)
![మస్క్‌కు హై పవర్స్..ఉద్యోగాల్లో భారీ కోతలు! మస్క్‌కు హై పవర్స్..ఉద్యోగాల్లో భారీ కోతలు!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-high-powers.jpg?w=280&ar=16:9)
![అగ్గిపెట్టె అంత రూమ్.. అద్దె మాత్రం రూ.25 వేలు...వీడియో అగ్గిపెట్టె అంత రూమ్.. అద్దె మాత్రం రూ.25 వేలు...వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-room-rent.jpg?w=280&ar=16:9)
![తన అభిమాన హీరోకు రూ.72 కోట్ల ఆస్తిని రాసిచ్చిన వీరాభిమాని వీడియో తన అభిమాన హీరోకు రూ.72 కోట్ల ఆస్తిని రాసిచ్చిన వీరాభిమాని వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-abhimana-hero.jpg?w=280&ar=16:9)
![మహానంది క్షేత్రంలో నాగుపాము ప్రత్యక్షం వీడియో మహానంది క్షేత్రంలో నాగుపాము ప్రత్యక్షం వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/mahanandi.jpg?w=280&ar=16:9)
![ఆ ఊళ్లో చెప్పులు అస్సలు వేసుకోరు.. కలెక్టర్ వచ్చినా అదే రూల్.. వ ఆ ఊళ్లో చెప్పులు అస్సలు వేసుకోరు.. కలెక్టర్ వచ్చినా అదే రూల్.. వ](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-upparpalli.jpg?w=280&ar=16:9)
![ప్రయాగ్‌రాజ్ వెళ్లే రైలుపై రాళ్ల దాడి..అసలేం జరిగిందంటే.. వీడియో ప్రయాగ్‌రాజ్ వెళ్లే రైలుపై రాళ్ల దాడి..అసలేం జరిగిందంటే.. వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtubeprayoga-raj.jpg?w=280&ar=16:9)