PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద బిల్డింగ్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం.. మోదీ చేతుల మీదుగా..
వరల్డ్‌లో అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. గుజరాత్‌లోని సూరత్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయమైన 'సూర్ డైమండ్ బోర్స్' భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 17వ తేదీన ప్రారంభించనున్నారు. ఇంతకీ ఈ బిల్డింగ్‌లో ప్రత్యేకతలు ఏంటి.? ఇంతకీ నిర్మాణం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించడానికి కారణం ఏంటి.? అన్ని విషయాలపైఐ ఓ లుక్కేయండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
