అన్నంలోకి అమృతం.. చలువ చేసే పెరుగు వంకాయ గ్రేవీ, ఇంట్లో ఎలా చేయాలో తెలుసా?
వేసవి వచ్చిందంటే చాలు చాలా మంది డీ హైడ్రేషన్ సమస్యలతో బాధపడుతుంటారు. అంతే కాకుండా, నీరసం, అలసట అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటన్నింటి నుంచి బయటపడటానికి తప్పకుండా పెరుగు తినాలని చెబుతుంటారు. ఎప్పుడైనా బయటకు వెళ్లినా తప్పకుండా మజ్జిగ వెంట తీసుకెళ్లాలని చెబుతారు. అయితే కొంత మందికి పెరుగు తినడం ఇష్టం ఉండదు. అందుకే పెరుగు నార్మల్‌గా కాకుండా, ఇలా పెరుగు వంకాయ గ్రేవీ చేసి తింటే టేస్ట్ అదిరిపోతుందంట. కాగా, ఈ రిసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి.

1 / 4

2 / 4

3 / 4

4 / 4
Follow Us
