AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాబోయే నెలలో కుప్పకూలి పోనున్న బంగారం.. వైరల్ అవుతున్న జ్యోతిష్యం!

మగువలకు అత్యంత ఇష్టమైన బంగారం ధర ఈ మధ్య విపరీతంగా పెరిగిపోయింది. రోజు రోజుకు ధరలు పెరుగుతూ రికార్డు క్రియేట్ చేశాయి. అయితే ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ప్రారంభం నుంచి బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ వారం రోజుల్లో బంగారం ధర విపరీతంగా తగ్గింది. ఈ క్రమంలోనే రాబోయే నెలలో బంగారం గురించి ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిన్ షాకింగ్ జోస్యం చెప్పారు. అది ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Mar 24, 2026 | 7:03 AM

Share

1 / 5
ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిన్ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. ఆయన అంచనాలు చాలావరకు నిజం అయ్యాయి. ముఖ్యంగా ఈయన జనవరి నెలలో బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుందని జోస్యం చెప్పాడు. అలాగే ఆయన అంచనాలు నిజం అయ్యాయి. ఊహించని విధంగా బంగారం పెరుగుతూ వచ్చింది.

2 / 5
అయితే ఇప్పుడు కాస్త బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన మరోసారి బంగారంపై జోస్యం చెప్పడం జరిగింది. ఎవరూ కంగారు పడాల్సిన పని లేదు. అతి త్వరలో గోల్డ్ రేట్ అనేది తగ్గుతుంది. ఒక ధర వద్ద స్థిరపడి పోతుందని ఆయన తెలియజేయడం జరిగింది.

3 / 5
దాదాపు 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.11000 లేదా రూ.12000ల వద్ద స్థిరపడుతుందని ఆయన అంచనా వేశారు.  అంతే కాకుండా ఆయన అమెరికాను ఎప్పుడూ నమ్మకూడదు అంటూ హెచ్చరించాడు. వారు తలచుకుంటే ఏదైనా చేయగలరు,  బంగారం ధరను అట్టడుగు స్థాకి కూడా పడేసే శక్తి సామర్థ్యాలు వారికి ఉన్నాయంటూ ఆయన తెలియజేశారు. ప్రస్తుతం ఈయన చెప్పిన ఈ జోస్యం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర