Palm Jumeirah Island: రూ.1134 కోట్లకు అమ్ముడుపోయిన పెంట్ హౌస్.. నిర్మాణం పూర్తికాకుండానే ఫుల్ గిరాకీ
పామ్ జుమేరా ఐలాండ్‌లో దాదాపు 2200 చదరపు అడుగుల విస్తీర్ణంలో పెంట్ హౌస్ నిర్మిస్తున్నారు. విశేషమేమిటంటే పెంట్ హౌస్ కట్టకముందే కొనుగోలుదారుల మధ్య పోటీ నెలకొంది. ఓ వ్యక్తి పెంట్ హౌస్‌ను రూ.1134 కోట్లకు కొనుగోలు చేశాడు. రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఇదే అత్యంత ఖరీదైన పెంట్‌హౌస్. పామ్ జుమేరాలో నిర్మిస్తున్న ఈ అపార్ట్‌మెంట్‌లో 2 BHK నుంచి 5 BHK వరకు ఫ్లాట్‌లు ఉన్నాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
