AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Chaturthi: వినాయక చవితి స్పెషల్.. బొజ్జ గణపయ్యకు తప్పకుండా పెట్టాల్సిన నైవేద్యం ఇదే

ఈ సాంప్రదాయ తీపి వంటకాన్ని ఎక్కువగా పండుగలు సమయంలో ఇంకా శుభకార్యాలలో తయారుచేస్తూ ఉంటాము. ముఖ్యంగా, ఆడపిల్లను పెళ్లి చేసుకుని అత్తగారి ఇంటికి పంపేటప్పుడు చేస్తారు. సారెగా పెట్టేటప్పుడు చలిమిడికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి చలిమిడిని అందరూ సులువుగా, పర్ఫెక్ట్ కొలతలతో, నోట్లో వెన్నలా కరిగిపోయేంత మృదువుగా ఎలా తయారుచేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Sep 13, 2026 | 10:49 AM

Share

పచ్చి చలిమిడి అనేది శ్రీరామనవమి, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి , ఇతర పండుగలకు దేవునికి నైవేద్యంగా తయారు చేసే ఎంతో రుచికరమైన సాంప్రదాయ వంటకం. దీనికి కావాల్సిన పదార్దాలు, సులభంగా ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం ..

1 / 5
ఈ సాంప్రదాయ తీపి వంటకాన్ని ఎక్కువగా పండుగలు సమయంలో ఇంకా శుభకార్యాలలో తయారుచేస్తూ ఉంటాము. ముఖ్యంగా, ఆడపిల్లను పెళ్లి చేసుకుని అత్తగారి ఇంటికి పంపేటప్పుడు చేస్తారు. సారెగా పెట్టేటప్పుడు చలిమిడికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి చలిమిడిని అందరూ సులువుగా, పర్ఫెక్ట్ కొలతలతో, నోట్లో వెన్నలా కరిగిపోయేంత మృదువుగా ఎలా తయారుచేయాలో ఇక్కడ చూద్దాం..

ఈ సాంప్రదాయ తీపి వంటకాన్ని ఎక్కువగా పండుగలు సమయంలో ఇంకా శుభకార్యాలలో తయారుచేస్తూ ఉంటాము. ముఖ్యంగా, ఆడపిల్లను పెళ్లి చేసుకుని అత్తగారి ఇంటికి పంపేటప్పుడు చేస్తారు. సారెగా పెట్టేటప్పుడు చలిమిడికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి చలిమిడిని అందరూ సులువుగా, పర్ఫెక్ట్ కొలతలతో, నోట్లో వెన్నలా కరిగిపోయేంత మృదువుగా ఎలా తయారుచేయాలో ఇక్కడ చూద్దాం..

2 / 5
పచ్చి చలిమిడికి కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల బియ్యం పిండి  (పచ్చి బియ్యం పిండి లేదా అప్పటికప్పుడు బియ్యం పిండి), ఒక కప్పు బెల్లం, ముప్పావు కప్పు నెయ్యి,  రెండు టేబుల్ స్పూన్లు యాలకుల పొడి,  ఒక కప్పు నీరును తీసుకోవాలి. సరైన కొలతలతో దీనిని చెస్తే ఎంతో రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి.

3 / 5
రుచికరమైన, మెత్తని చలిమిడి కోసం మొదటి ముఖ్యమైన చిట్కా బియ్యాన్ని నానబెట్టడం. పిండి మృదువుగా, చలిమిడి ఎంతో రుచిగా ఉండాలంటే బియ్యాన్ని ఒక రోజంతా తప్పకుండా నానబెట్టాలి. ఇంట్లో సాధారణంగా వాడే బియ్యం కాకుండా, రేషన్ బియ్యాన్ని వాడటం వల్ల చలిమిడి మరింత బాగా వస్తుంది.

4 / 5

ఒక పెద్ద పాత్ర తీసుకుని దానిలో జల్లెడ పట్టిన బియ్యం పిండిని దీనిలో తీసుకోవాలి. ఇంకా దీనిలో  తురిమిన బెల్లం కూడా  వేసి చేతితోనే  కలుపుకోవాలి. ఇంకా బెల్లం, బియ్యం పిండి కలిసిపోయేలా దీనిని కలుపుతుండాలి. బెల్లంలోని తేమ వలన పిండి ఒక ముద్దలా అవుతుంది. అవసరమైతే దీనిలో కొద్దిగా నీరు కానీ నెయ్యిని వేసుకోవాలి.

5 / 5
Follow Us
పేద ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. కొత్తగా మరో 3లక్షల ఇళ్లు

కట్ చేసిన నిమ్మకాయలను ఇలా స్టోర్ చేస్తే.. వారమైనా చెడిపోవు

మొదట్లో స్లో.. చివర్లో ఫుల్ స్పీడ్.. భారత్ గోల్డ్ బాక్స్ ఫుల్

చిన్నపిల్లని పెళ్లి చేసుకున్నా.. అందుకే ఇలా..

దోశ పిండి పల్చగా మారిందా.. టెన్షనొద్దు.. ఈ సింపుల్ చిట్కాలతో

తెలంగాణ ఓటర్లకు ECI గుడ్‌న్యూస్! నోటీసుల గందరగోళం,స్పెషల్ డ్రైవ్

చార్ట్ ప్రిపరేషన్ తర్వాత కూడా కన్ఫర్మ్ టికెట్ పొందొచ్చని తెలుసా?

చుండ్రు పదేపదే వస్తుందా? ఈ తప్పులే అసలు కారణం..

ఆ హీరోకు చీరాల బీచ్‏లో రిసార్ట్.. ఇప్పుడు వందల కోట్ల ఆస్తి..

ఈ ప్రాంతాల్లో రాబోయే 36 గంటల పాటు తాగునీటి సరఫరా బంద్!