Orange For Skin: ఆరెంజ్ తొక్కలు పడేస్తున్నారా? వీటితో ఫేస్ ప్యాక్ వేసుకుంటే పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు
చలికాలంలో నారింజ (ఆరెంజ్) పండ్లు పుష్కలంగా లభిస్తాయి. నారింజ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. చలికాలం అంతా ఈ పండ్లు లభిస్తాయి. నారింజ శరీరానికే కాదు, చర్మానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం.. ఆరెంజ్ చర్మ కాంతిని పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. చాలా మంది నారింజ పండ్లను తిన్న తర్వాత తొక్కను పారేస్తుంటారు. కానీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే, ఆరెంజ్ తొక్కను విసిరేయకండి. చర్మ సౌందర్యానికి దీనిని ఎలా ఉపయోగించాలంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




