ఈ టీతో జలుబు మాయం.. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది..! రోగాలతో ఫైట్ చేయాలంటే ఇవి తీసుకోవాల్సిందే..!
వైరల్ ఫీవర్లు, ఫ్లూ, కోవిడ్ మళ్లీ పెరిగిపోతున్న తరుణంలో మన ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. శరీర రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడానికి కొన్ని సహజమైన ఆహార పదార్థాలను ప్రతి రోజు తీసుకోవడం అవసరం. ఇవి మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
