Fatty Liver: టీ ఎక్కువగా తాగితే లివర్ ఫ్యాటీ అవుతుందా.? ఇందులో నిజం ఎంత.?
ఫ్యాటీ లివర్ అంటే కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోయే పరిస్థితి. ఇది కాలేయం పనితీరును ప్రభావితం చేస్తుంది. ఫ్యాటీ లివర్ కారణంగా కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చాలా మందికి టీ తాగడం అంటే ఇష్టం. అటువంటి పరిస్థితిలో, టీ తాగడం వల్ల కాలేయం కొవ్వుగా మారుతుందో లేదో తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
