AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warts Care: రోజుకు రెండు సార్లు ఇలా చేశారంటే సహజంగా పులిపిరి సమస్యకు చెక్‌ పెట్టొచ్చు..

చాలా మందికి శరీరమంతా వివిధ చోట్ల పులిపిరిలు వస్తుంటాయి. ఇవి చూడటానికి అసహ్యంగా ఉండటంతో వీటిని దాచే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఏం చేసిన సమస్య తీరక బాధపడిపోతుంటారు. ఈ పులిపిరి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరక్క ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. పులిపిరిలను తొలగించడానికి కొంతమంది లేజర్ చికిత్స తీసుకుంటారు. కానీ ఇది అత్యంత ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. అంతేకాకుండా ఈ చికిత్స తర్వాత చర్మంపై దాని ప్రభావాలపై భిన్నాభిప్రాయాలు..

Srilakshmi C
|

Updated on: Oct 06, 2023 | 9:36 PM

Share
చాలా మందికి శరీరమంతా వివిధ చోట్ల పులిపిరిలు వస్తుంటాయి. ఇవి చూడటానికి అసహ్యంగా ఉండటంతో వీటిని దాచే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఏం చేసిన సమస్య తీరక బాధపడిపోతుంటారు. ఈ పులిపిరి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరక్క ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు.

1 / 5
పులిపిరిలను తొలగించడానికి కొంతమంది లేజర్ చికిత్స తీసుకుంటారు. కానీ ఇది అత్యంత ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. అంతేకాకుండా ఈ చికిత్స తర్వాత చర్మంపై దాని ప్రభావాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.అలాకాకుండా పులిపిరిలను సహజంగా వదిలించుకోగలిగే మార్గాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు.

2 / 5
పులిపిరిలను వదిలించుకోవడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించవచ్చు. ఇది పులిపిరిలను తొలగించడంలో సహాయడుతుంది. పులిపిరి ఉన్న ప్రదేశంలో యాపిల్ సైడర్ వెనిగర్‌ను అప్లై చేస్తే కొంతకాలానికి అవి పూర్తిగా రాలిపోతాయి. అలాగే వీటిని వదిలించుకోవడానికి టీ ట్రీ ఆయిల్ ఉపయోగించవచ్చు. ఈ ప్రత్యేకమైన నూనెను కాటన్ బాల్‌లో తీసుకుని ప్రభావిత ప్రాంతంలో రోజుకు రెండుసార్లు అప్లై చేస్తే ఫలితం ఉంటుంది.

3 / 5
అలాగే వీటి నివారణకు విటమిన్ ఇ క్యాప్సిల్స్‌ కూడా ఉపయోగించవచ్చు. విటమిన్ ఇ క్యాప్సిల్స్‌లోని ద్రవాన్ని ప్రభావిత ప్రాంతంపై తరచూ అప్లై చేయడం వల్ల కొంతకాలానికి అవి మాడిపోయి రాలిపోతాయి.

4 / 5
పులిపిరిలను వదిలించుకోవడానికి ఆముదం కూడా ఉపయోగించవచ్చు. రోజుకు రెండుసార్లు పులిపిరిల మీద ఆముదం రాస్తే కొద్ది రోజుల్లోనే ఫలితం ఉంటుంది.

5 / 5