Black Hair: ఖరీదైన హెయిర్ డైలు వద్దు.. ఈ సింపుల్ చిట్కాతో 15 నిమిషాల్లో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోండి!
Natural black hair: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వర్క్ టెన్షన్స్ కారణంగా చాలా మంది రకరాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో జుట్టురాలడం, జుట్టు తెల్లబడడం అనేది ప్రధాన సమస్య.. ప్రతి 10 మంది సుమారు 8 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే తెల్లజుట్టును నల్లగా మార్చుకునేందుకు చాలా మంది మార్కెట్‌లో దొరికే అనేక రకాల ఉత్పత్తులను వాడుతుంటారు. కాని కొన్ని సార్లు వాటి కారణంగా ఇతర సమ్యలను ఎదుర్కొంటారు. కాబట్టి మన వంటిల్లో దొరికే కొన్ని వస్తువులతో సహజంగా జుట్టును ఎలా నల్లగా మార్చుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
