AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రిడ్జ్ లో ఈ కూరగాయలు అస్సలు పెట్టకూడదు.. పెడితే విషమైపోతాయి!

సాధారణంగా మన ఇళ్ళలో వాడే పండ్లు, కూరగాయల్ని ఎక్కువగా ఫ్రిజ్‌లోనే ఉంచి నిల్వ చేసుకుంటాము. వీటిని ఇలా పెట్టి తినడం వలన ఫ్రెష్ గా ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ, అలా అస్సలు ఆలోచించవద్దు. వీటిని ఇలా పెట్టి తింటే విషమైపోతాయి

Prasanna Yadla
|

Updated on: Jan 23, 2026 | 6:20 PM

Share
 కూరగాయలు, పండ్లు ఎలా నిల్వ చేయాలి? ఏవి ఫ్రిజ్‌లో పెట్టకూడదు? ఏవి పెట్టాలి అని ముందు తెలుసుకోవాలి. 
మార్కెట్ నుంచి తీసుకురాగానే  ఫ్రిజ్‌లో స్టోర్ చెయ్యకూడదు. అలా నిల్వ చేయకూడని కూరగాయల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

కూరగాయలు, పండ్లు ఎలా నిల్వ చేయాలి? ఏవి ఫ్రిజ్‌లో పెట్టకూడదు? ఏవి పెట్టాలి అని ముందు తెలుసుకోవాలి. మార్కెట్ నుంచి తీసుకురాగానే ఫ్రిజ్‌లో స్టోర్ చెయ్యకూడదు. అలా నిల్వ చేయకూడని కూరగాయల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
బంగాళాదుంపలు : బంగాళాదుంపల్లో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. అయితే, వీటిని  పొరపాటున కూడా  ఫ్రిజ్‌లో పెట్టకండి. అలా పెట్టి తింటే అది కొత్త సమస్యలు వస్తాయి. అలాగే,  ఈ దుంపలకు  ఉల్లి, వెల్లుల్లికి దూరంగా పెట్టండి.

2 / 5
Tamoto

Tamoto

3 / 5
దోస కాయలు : దోస కాయలు నార్మల్ గానే గట్టిగానే ఉంటాయి. బయట ఉన్నా కూడా ఫ్రెష్ గానే ఉంటాయి. దీనిలో నీటి ఎక్కువగా ఉంటుంది అదంతా డ్రైగా మారి రుచిని కోల్పోయి పాడైపోతాయి.కాబట్టి , వీటిని ఫ్రిజ్‌లో పెట్టకపోయినా పర్లేదు.

4 / 5
వంకాయలు: వంకాయలు  ఫ్రిజ్‌లో పెట్టిన రెండు మూడు రోజులకు సన్నగా అవుతాయి. ఆ చల్ల దనానికి దాని పరిమాణం కోల్పోయి ఎండిపోతుంది. 
కాబ్టటి, అస్సలు ఫ్రిజ్‌లో పెట్టకండి. ఇవి బయట ఉంటేనే తాజాగా ఉంటాయి.  ఫ్రిజ్‌లో పెట్టి తింటే టేస్ట్ కూడా మారుతుంది.

వంకాయలు: వంకాయలు ఫ్రిజ్‌లో పెట్టిన రెండు మూడు రోజులకు సన్నగా అవుతాయి. ఆ చల్ల దనానికి దాని పరిమాణం కోల్పోయి ఎండిపోతుంది. కాబ్టటి, అస్సలు ఫ్రిజ్‌లో పెట్టకండి. ఇవి బయట ఉంటేనే తాజాగా ఉంటాయి. ఫ్రిజ్‌లో పెట్టి తింటే టేస్ట్ కూడా మారుతుంది.

5 / 5
Follow Us