AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandita Swetha: ట్రెండీ ఆరెంజ్ డ్రెస్ లో అందాల సిరులు కురిపిస్తున్న నందిత శ్వేత

నందిత శ్వేత.. నిఖిల్ నటించిన ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్ గా పలు సినిమాల్లో మెప్పించిన నందిత శ్వేతా మెయిన్ హీరోయిన్ కంటే సెకండ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

Prudvi Battula
|

Updated on: Apr 18, 2023 | 11:15 AM

Share
నందిత శ్వేత.. నిఖిల్ నటించిన ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. 

1 / 8
హీరోయిన్ గా పలు సినిమాల్లో మెప్పించిన నందిత శ్వేతా మెయిన్ హీరోయిన్ కంటే సెకండ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

2 / 8
కెరీర్ మొదట్లో కాస్త పద్దతిగానే కనిపించిన ఈ భామ.. ఇప్పుడు మాత్రం అందాలతో రెచ్చిపోతుంది.

3 / 8
ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతర్వాత అనుకున్నంత క్రేజ్ రాలేదు ఈ బ్యూటీకి..

4 / 8
.ప్రస్తుతం ఈ చిన్నదానికి సినిమా ఛాన్స్ లు తగ్గాయి..

5 / 8
దాంతో హాట్ ఫోటోషూట్స్ చేసుకుంటూ కాలం గడిపేస్తుంది.

6 / 8
తాజాగా నందిత అందమైన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

7 / 8
ఈ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి

ఈ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి

8 / 8