AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutton: సంక్రాంతికి మటన్ కొనేముందు ఇవి పక్కా తెలుసుకోండి.. లేకపోతే నష్టపోవడం గ్యారెంటీ..

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. పిండివంటలతో పాటు మాంసాహార ప్రియులకు మటన్ విందు తప్పనిసరి. అయితే చాలామంది మార్కెట్‌కు వెళ్ళినప్పుడు దుకాణదారుడు ఏది ఇస్తే అది తీసుకువచ్చి, ఇంట్లో వండిన తర్వాత ముక్క ఉడకలేదని ఇబ్బంది పడుతుంటారు. ఈ పండుగ విందులో అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే మటన్ ఎంపికలో ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.

Krishna S
|

Updated on: Jan 13, 2026 | 8:49 PM

Share
రంగును బట్టి నాణ్యత: మటన్ కొనేటప్పుడు రంగు చాలా ముఖ్యం. మాంసం లేత గులాబీ లేదా లేత ఎరుపు రంగులో ఉంటే అది తాజాది, లేతది అని అర్థం. ఒకవేళ ముదురు ఎరుపు రంగులో ఉంటే అది ముదురు జీవమని, పసుపు లేదా గోధుమ రంగులోకి మారితే అది నిల్వ ఉంచిన మాంసమని గుర్తించాలి. తాజా మాంసం అస్సలు దుర్వాసన రాదు.

1 / 5
మేక మాంసం vs గొర్రె మాంసం: ఆరోగ్య నిపుణుల ప్రకారం.. గొర్రె కంటే మేక మాంసం ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది. మేక మాంసంలో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఐరన్, విటమిన్ బి12, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి, బరువు పెరగకుండా ఉండాలనుకునే వారికి మేక మటన్ సరైన ఎంపిక.

2 / 5
కొవ్వు కాలేయ రోగులు రెడ్ మీట్‌ తినవచ్చు, కానీ పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. రెడ్ మీట్‌లో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది. కాబట్టి, దానిని ఎక్కువగా తినడం వల్ల కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కొవ్వు కాలేయ సమస్యలు మరింత తీవ్రమవుతాయి. అందువల్ల మీరు వారానికి ఒకసారి వైద్యుడి సలహా మేరకు దీనిని తీసుకోవచ్చు.

3 / 5
మటన్ లో కూడా కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే చికెన్ తినడం మంచిదా లేక మటన్ తినడం మంచిదా అనే సందేహం వస్తే.. బరువు పెరగాలంటే, కండరాలు పెరగాలంటే చికెన్ తినాలి. అలాగే బలాన్ని పెంచుకోవాలంటే మటన్ తినడం మంచిది.

4 / 5
మితంగా తింటేనే హితం: మటన్ రుచిగా ఉందని అతిగా తినకూడదు. పండుగ రోజుల్లో శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియకు ఇబ్బంది కలగకుండా మితంగా తీసుకోవడమే ఆరోగ్యకరం.

5 / 5
Follow Us
ఢిల్లీలో జంతర్ మంతర్ ఇక నిరసనల వేదిక కాదా?

మూడేళ్లు నుంచి నో మూవీస్.. కట్ చేస్తే
మూడేళ్లు నుంచి నో మూవీస్.. కట్ చేస్తే
విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌కు కారణం అతడే..!

దసరాకు ఇంటికెళ్లేందుకు టికెట్ దొరకడం లేదా..? ఈ రైళ్లల్లో సీట్లు..

నవరాత్రుల స్పెషల్ ప్రసాదం కొబ్బరన్నం.. ఒక్కసారి ఇలా చేసి చూడండి..

ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది

చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు

బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది

ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!