ముఖేష్, నీతాల పెళ్లి పెద్దలు కుదిర్చిందే.. అయినా సినిమాకు ఏ మాత్రం తీసిపోని స్టోరీ..

అపర కుబేరుడు సామాన్య యువతిని పెళ్లి చేసుకోవడం ఇది సినిమాలోనో చూడడమే లేదా కథలుగా వింటాం.. అయితే దేశంలోనే ధనవంతుల కుటుంబంలో ఒకటైన అంబానీ ఫ్యామిలీ ఒక సామాన్య యువతికి ఎదో ప్రోగ్రాం లో చూసి ఏరి కోరి మరీ తమ ఇంటి కోడలిగా చేసుకున్నారు. అవును ముఖేష్ అంబానీ, నీతాల పెళ్లి నేటికీ ఒక అందమైన ప్రేమ కథ అని చెప్పవచ్చు. ఈరోజు ముకేశ్ అంబానీ 67వ పుట్టినరోజు . దీంతో అయన కుటుంబం గురించి .. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ప్రేమ,పెళ్లికథ గురించి తెలుసుకుందాం.. 

Surya Kala

|

Updated on: Apr 19, 2024 | 7:26 PM

ముఖేష్ అంబానీ ఈ రోజు 67వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ బడా వ్యాపారవేత్తకు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముఖేష్  తండ్రి పేరు ధీరూభాయ్ అంబానీ. సోదరుడు పేరు అనిల్ అంబానీ. అతను కూడా వ్యాపారవేత్త. దేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ప్రేమకథ బాలీవుడ్ హాలీవుడ్ సినిమాకి తక్కువ కాదు. ఓ ఇంటర్వ్యూలో ఇద్దరూ తమ ప్రేమ పెళ్లి గురించి చెప్పారు.

1 / 10

ముకేశ్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ నీతా అంబానీని కాలేజీలో డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో మొదటిసారి చూశారు. తర్వాత ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ ను ఒక సాంస్కృతిక కార్యక్రమంలో నీతా భరతనాట్యం నృత్య ప్రదర్శనను చూసి ముగ్ధులయ్యారు. ఆమెను తమ ఇంటి కోడలుగా చేసుకోవాలని భావించారు. 

2 / 10
నీతా దలాల్ చాలా సాధారణ కుటుంబం నేపధ్యం గల అమ్మాయి. ముఖేష్ అంబానీతో పెళ్లి ప్రస్తావనతో ధీరూభాయ్ .. నీతా అంబానీ తండ్రికి ఫోన్ చేశారు. దీంతో నీతా షాక్‌కు గురైంది. అతని కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారు. ఆ తర్వాత ఇద్దరి పెళ్లి ఫిక్స్ అయింది.

3 / 10
ముఖేష్ అంబానీది ప్రేమ వివాహం కాదు పెద్దలు కుదిర్చిన పెళ్లి. వివాహం ఫిక్స్ అయిన తర్వాత, నీతా,  ముఖేష్ అంబానీలు అప్పుడప్పుడు కలుసుకునేవారు. ముఖేష్ అంబానీ ఒకొక్కసారి తమ ఖరీదైన కార్లను వదిలి నీతాతో కలిసి బస్సులో ప్రయాణించేవారు కూడా 

4 / 10
ముఖేష్ అంబానీ నీతా అంబానీకి సినిమా స్టైల్ లో ప్రపోజ్ చేశారు. నీతా, ముఖేష్ ఒక్కసారి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. తర్వాత కారు సిగ్నల్ వద్ద ఆపి, ముఖేష్ అంబానీ ప్రపోజ్ చేస్తూ.. సినిమా స్టైల్లో పెళ్లి చేసుకోమంటూ అడిగారు. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?"  మీరు సమాధానం చెప్పే వరకు.. నేను ఇక్కడ నుంచి కధలను అని చెప్పారు. అప్పుడు నీతా ఒక కండిషన్ తో ఒకే చెప్పారు. 

5 / 10
నీతా గుజరాత్‌ కుటుంబానికి చెందిన అమ్మాయి. వీరి ఫ్యామిలీలో సంగీతం, నృత్యం అత్యంత విలువైనది. నీతా తల్లి పూర్ణిమ దలాల్ శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం ఉన్న నర్తకి . ముఖేష్ అంబానీతో పెళ్లి తర్వాత కూడా నీతా ఉద్యోగం మానలేదు. టిచర్‌ ఉద్యోగం కంటిన్యూ చేశారు. నెలకు రూ.800 జీతం సంపాదించేవారు.   నీతా అంబానీ నర్సీ మోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ డిగ్రీ పట్టా తీసుకున్నారు. 

6 / 10
ముకేశ్ అంబానీ తండ్రి వ్యాపారాన్ని చేపట్టడానికి తన చదువును మధ్యలోనే వదిలేశారన్న సంగతి తెలిసిందే. ముఖేష్ అంబానీ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో MBA చదువుతున్నారు. అయితే ఒక రోజు అతనికి అతని తండ్రి నుంచి కాల్ వచ్చింది. ముఖేష్ అంబానీ తన చదువును విడిచిపెట్టి భారతదేశానికి తిరిగి వచ్చాడు. తండ్రి కోరిక మేరకు ముఖేష్ అంబానీ వ్యాపార రంగంలో అడుగు పెట్టారు. 

7 / 10
కుటుంబంలో పెద్ద కొడుకు కావడంతో ముఖేష్ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. అంబానీ ఫ్యామిలీ ఫంక్షన్‌లు, రాయల్ వెడ్డింగ్‌లు, లగ్జరీ కార్లు, యాంటిలియా నుండి 27 అంతస్తుల ఆకాశహర్మ్యం వరకు అన్నీ పూర్తిగా విలాసవంతమైనవే. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ 11వ స్థానంలో నిలిచారు.

8 / 10
ముఖేష్ ధీరూభాయ్ అంబానీ 19 ఏప్రిల్ 1957న ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీ దంపతులకు  జన్మించారు. అతనికి ఒక తమ్ముడు, అనిల్ అంబానీ, ఇద్దరు సోదరీమణులు, నీనా భద్రశ్యామ్ కొఠారి, దీప్తి దత్తరాజ్ సల్గాంకర్ ఉన్నారు.

9 / 10
అతను 1985 లో నీతా అంబానీని వివాహం చేసుకున్నారు. ఆకాష్, అనంత్ అనే ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఇషా ఉన్నారు, అనంత్ అంబానీ వివాహం త్వరలో జరగనుంది. ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు కాగా.. మనవలు కూడా ఉన్నారు. 

10 / 10
Follow us
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే