ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, జీవనశైలి కారణంగా మానసిక స్థితి కూడా మారుతుంది. శరీరంలో విటమిన్ డి లేకపోవడం వల్ల చలికాలంలో డిప్రెషన్‌కు గురవుతుంటారు. ఈ కాలంలో సూర్యరస్మి తక్కువగా ఉంటుంది. శరీరం తగినంత విటమిన్ డి ఉత్పత్తి అవ్వదు. ఇది డిప్రెషన్‌కు కూడా కారణమవుతుంది. వ్యాయామం, పోషకాహారం ద్వారా మానసిక స్థితిని మెరుగుపరచుకోవచ్చు. విటమిన్ డి అధికంగా ఉండే ఈ 5 పండ్లను ప్రతి రోజూ తినండి. ఈ 5 రకాల పండ్లు డిప్రెషన్‌ను దూరం చేస్తాయి.