ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట ్ ఫోన్ కలర్ ఓఎస్ 14 వెర్షన్‌పై పనిచేస్తుంది. ఇక స్క్రీన్ విషయానికొస్తే ఇందులో 6.82 ఇంచెస్‌తో కూడిన ఎల్టీపీఓ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం.