Vivo X Series: స్టన్నింగ్ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్.. ధర ఎంతంటే..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో ఎక్స్ 100 సిరీస్‌తో పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే చైనా మార్కెట్లోకి లాంచ్ చేసిన ఈ ఫోన్‌ను తాజాగా గ్లోబల్ మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. అయితే భారత మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొస్తారన్న దానిపై కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇంతకీ వివో ఎక్స్ 100 సిరీస్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..