Monsoon Travel Tips: వర్షాకాలంలో సోలో ట్రిప్‌కి వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోలేదో చిక్కుల్లో పడతారు
కొంత మందికి వర్షంలో సోలో ట్రావెల్ చేయడం చాలా ఇష్టం. ఎంత వర్షం కురిసినా ఇష్టమైన ప్రదేశాలను వీక్షించేందుకు అస్సలు వెనకాడరు. వర్షాకాలం అంటేనే నీళ్లు, బురద, దోమలు, ప్రతికూల వాతావరణం.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి టైంలో ప్రయాణానికి వెళుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. లేకపోతే ప్రమాదం ఏర్పడవచ్చు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
