AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: మెగా వేలంలో టాప్ క్రికెటర్లు.. లిస్టులో ఊహించని పేర్లు.. రిటైన్ లిస్టు ఎలాగుందంటే.?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-18 సన్నాహాలు ప్రారంభమయ్యాయి. మెగా వేలానికి సంబంధించి ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీలు, బీసీసీఐ మధ్య కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం రిటైన్‌లు, RTMలు కలుపుకుని..

Ravi Kiran
|

Updated on: Aug 05, 2024 | 11:27 AM

Share
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-18 సన్నాహాలు ప్రారంభమయ్యాయి. మెగా వేలానికి సంబంధించి ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీలు, బీసీసీఐ మధ్య కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం రిటైన్‌లు, RTMలు కలుపుకుని సుమారు 6 నుంచి 7 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకునే అవకాశాన్ని కల్పించింది బోర్డు.

1 / 12
ఈ తరుణంలో మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు తమ స్టార్ ప్లేయర్లను రిటైన్ చేసుకోవడం దాదాపుగా ఖరారైంది. మరి ఏ ఫ్రాంచైజీ ఏయే ఆటగాళ్లను రిటైన్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం..

2 / 12
 కోల్‌కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్, శ్రేయాస్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్‌లను రిటైన్ చేసే అవకాశం ఉంది.

3 / 12
చెన్నై సూపర్ కింగ్స్: రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, మతిషా పతిరనలను జట్టులో ఉంచుకోవచ్చు.

4 / 12
ముంబై ఇండియన్స్: జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్, తిలక్ వర్మలను కొనసాగించవచ్చు.

5 / 12
గుజరాత్ టైటాన్స్; మహ్మద్ షమీ, శుభ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్‌లను రిటైన్ చేసుకోవచ్చు.

6 / 12
ఢిల్లీ క్యాపిటల్స్: కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్ మరియు జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్‌లను జట్టులో ఉంచుకునే అవకాశం ఉంది.

7 / 12
రాజస్థాన్ రాయల్స్: రియాన్ పరాగ్, సంజూ శాంసన్, జోస్ బట్లర్, ట్రెంట్ బౌల్ట్‌లను జట్టులో కొనసాగించే అవకాశం ఉంది.

8 / 12
లక్నో సూపర్‌జెయింట్స్‌: మార్కస్‌ స్టోయినిస్‌, కేఎల్‌ రాహుల్‌, నికోలస్‌ పూరన్‌, మయాంక్‌ యాదవ్‌లను జట్టులో కొనసాగించే అవకాశం ఉంది.

9 / 12
పంజాబ్ కింగ్స్: అశుతోష్ శర్మ, సామ్ కరణ్, అర్ష్‌దీప్ సింగ్, శశాంక్ సింగ్‌లను కొనసాగించవచ్చు.

10 / 12
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, హెన్రిక్ క్లాసెన్‌లను కొనసాగించవచ్చు.

11 / 12
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటిదార్, విరాట్ కోహ్లి, విల్ జాక్స్, మహ్మద్ సిరాజ్‌లను ఆర్‌సీబీ అట్టిపెట్టుకునే అవకాశం ఉంది.

12 / 12
Follow Us
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా

ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..

సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి

ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది

హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్