AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parliament Meeting: వర్షాకాలం సమావేశాలకు సమయం అసన్నమైంది.. ఆ బిల్లులపై బాహాబాహీ తేల్చుకోనున్న కేంద్రం, విపక్షాలు..

Monsoon Session of Parliament 2023: వర్షాకాలం సమావేశాలకు సమయం అసన్నమైంది. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ట్విట్టర్ వేదికగా సమావేశం తేదీలను ప్రకటించారు. ఇదిలా ఉండగా.. నూతన పార్లెమంట్‌లో జరిగే ఈ తొలి సమావేశాల్లోనే పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టాలనే యోచనలో కేంద్రం ఉంది.

శివలీల గోపి తుల్వా
|

Updated on: Jul 02, 2023 | 6:17 AM

Share
Monsoon Session of  Parliament: పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది.

1 / 5
ఈ మేరకు జూలై 20 నుంచి సమావేశాలు ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ శనివారం ప్రకటించారు.

2 / 5
ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11న ముగియనున్నాయి.

3 / 5
అయితే  ఈ వర్షాకాలపు సమావేశాల్లోనే ఉమ్మడి పౌర స్మృతి బిల్లు, దేశ రాజధాని  ఢిల్లీ ప్రభుత్వ సవరణ ఆర్డినెన్స్‌కు చట్ట రూపం ఇచ్చేందుకు మరో బిల్లును ప్రవేశపెట్టవచ్చు, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లు వంటి పలు కీలక  బిల్లులను తీసుకొచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వముంది.

4 / 5
ఇదిలా ఉండగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 28న ప్రారంభించిన నూతన పార్లమెంట్ భవనంలో జరిగే ప్రప్రథమ సమావేశాలు ఇవే కావడం విశేషం.

5 / 5