Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga Tips: యోగా తర్వాత పొరపాటున కూడా చేయకూడని తప్పలు.. లేదంటే ఇబ్బంది పడతారు..

Yoga Tips: యోగా ఆరోగ్యానికి.. మానసిక, శారీరక వికాసానికి చాలా మంచిది. అయితే చాలా మంది యోగా చేసిన తర్వాత కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తర్వాత బాధపడుతుంటారు. ఈ క్రమంలో యోగా తర్వాత చేయకూడని తప్పులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 31, 2023 | 6:08 PM

యోగాసనాలు వేసిన సమయంలో కండరాలు సాగిపోవడమే కాక శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది.  ఈ నేపథ్యంలో యోగా చేసిన వెంటనే స్నానం చేయకూడదు.

1 / 5
యోగా చేసిన సమయంలో చాలా శక్తి ఖర్చవుతుంది. ఈ కారణంగా యోగా ముగిసిన వెంటనే నీళ్లు తాగకూడదు.

2 / 5
యోగాభ్యాసం తర్వాత ఆకలి అనిపించినా వెంటనే తినకూడదు. కావాలంటే యోగాకు ముందు లైట్ ఫుడ్ తీసుకోవచ్చు.

3 / 5
నొప్పులు లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు యోగా చేయకపోవడమే మంచిది.

4 / 5
యోగాకు ముందు కొంత సమయం వార్మప్ చేయడం మర్చిపోకండి. లేకపోతే కండరాలు పట్టుకుపోయే ప్రమాదం ఉంది.

5 / 5
Follow us