Indian Beaches: ఆ నీలి ఆకాశం రంగును వాటిలో నింపుకొన్నట్టు పర్యాటకలను ఆకట్టుకుంటున్న భారతదేశంలోని బ్లూ బిచ్‌లు ఇవే..
భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. అంతేకాక ఎన్నో పర్యాటక ప్రాంతాలకు ఎంతో ప్రసిద్ధి. ఎన్నో ఆధ్యాత్మిక, ఆకర్షణీయ ప్రదేశాలకు నెలవు ఈ భారతదేశం. ఇక్కడ ఎన్నో సముద్ర తీరప్రాంతాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో నీలి రంగు బిచ్‌లు పర్యటకులను ఆకర్షిస్తున్నాయి. భారతదేశంలో కొన్ని నీలిరంగు నీరు ఎక్కువ మంది ప్రజలను ఆకర్షిస్తుంది. ఈ నీటి రంగు ఉండే బిచ్‌ల గురించి తెలుసుకుందాం.