AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుధ సంచారం.. ఈ రాశుల వారి జాతకం మారబోతోంది!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు చెడుగా ఉంటుంది. అయితే, మంచైనా ప్రతికూల పరిస్థితులైన ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Aug 31, 2026 | 6:41 PM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు చెడుగా ఉంటుంది. అయితే, మంచైనా ప్రతికూల పరిస్థితులైన ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు చెడుగా ఉంటుంది. అయితే, మంచైనా ప్రతికూల పరిస్థితులైన ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

1 / 5
మరి కొద్దీ రోజుల్లో బుధుడు తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు ఈ సమయంలో రెండు రాశుల వారికీ మంచిగా ఉండనుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు, ఇంకా  ఆదాయం కూడా  పెరుగుతుంది ఇంకా దీని వలన అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. మరి, ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
కుంభ రాశి : మీ కుటుంబంలో గొడవలు జరుగుతుంటే అవన్నీ కూడా సెట్ అవుతాయి. ఇంకా స్నేహితుల మధ్య ఉన్న విభేదాలు కూడా తొలగిపోతాయి. కోర్టు సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంకా కొత్తగా ఉద్యోగాలు కూడా వస్తాయి. అలాగే,  పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు  మీరు ఆశించిన విజయాన్ని పొందుతారు.

3 / 5

 మీ జీవితంలో మీరు కూడా ఉహించలేని  మార్పులు వస్తాయి ఇంకా  మీ మనస్సులో ఆత్మవిశ్వాసం కూడా  పెరుగుతుంది. అంతేకాదు,  ఎలాంటి సవాళ్లనైనా మీరు దైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే ప్రతిదానిలో విజయం సాధిస్తారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తి అవుతాయి. అలాగే, కొత్త కాంట్రాక్టులు కూడా వస్తాయి

4 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us