Leftover Rice Manchurian: మిగిలిన అన్నంతో టేస్టీ మంచూరియా రెసిపీ.. ఎలా చేయాలంటే.?
చాలామంది ఇళ్లలో లంచ్ తర్వాత అన్నం మిగిలిపోతుంది. దాన్ని వేస్ట్ చేయకుండా ఈ సింపుల్గా రుచికరమైన మంచూరియా రెసిపీ చేసుకోవచ్చు. ఇది చాల టేస్టీగా మీ ఇంట్లో అందరికి నచ్చేలా ఉంటుంది. మిగిలిన అన్నాన్ని ఉపయోగించుకుని, టేస్టీ అండ్ స్పైసీ మంచూరియాను ఎలా తయారు చేయాలో ఈరోజు తెలుసుకుందామా మరి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
