AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లేత మటన్ Vs ముదురు మటన్.. వీటిలో ఏది ఆరోగ్యానికి మంచిది?

Tender Mutton vs Mature Mutton: లేత మటన్ , ముదురు మటన్ రెండూ కూడా టేస్టీగా ఉంటాయి. కానీ, ఆరోగ్య పరంగా చూస్తే ఒకటి మాత్రమే మంచిదని అంటున్నారు. అలాగే, దానిని తింటే త్వరగా జీర్ణమవుతుందని చెబుతున్నారు. మరి, వాటిలో ఏది మంచిదో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Apr 04, 2026 | 8:11 PM

Share
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

1 / 5
లేత మటన్ లేత మేక మాంసం: లేత మటన్ అంటే చిన్న మేకల నుంచి తీస్తారు. ఇది త్వరగా ఉడుకుతుంది. దీనిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. అలాగే, ఇది తిన్న వెంటనే  జీర్ణం అవుతుంది.

లేత మటన్ లేత మేక మాంసం: లేత మటన్ అంటే చిన్న మేకల నుంచి తీస్తారు. ఇది త్వరగా ఉడుకుతుంది. దీనిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. అలాగే, ఇది తిన్న వెంటనే జీర్ణం అవుతుంది.

2 / 5
ముదురు మటన్ : ముదురు మటన్ కొంచం గట్టిగా ఉంటుంది. ఇది ఉడకడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే, దీనిలో  కొవ్వు అధికంగా ఉంటుంది. అలాగే, ఇది  జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది.

ముదురు మటన్ : ముదురు మటన్ కొంచం గట్టిగా ఉంటుంది. ఇది ఉడకడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే, దీనిలో కొవ్వు అధికంగా ఉంటుంది. అలాగే, ఇది జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది.

3 / 5
నిపుణులు చెప్పిన దాని బట్టి చూస్తే.. ముదురు మటన్ కంటే లేత మటన్ చాలా బెటర్ అని చెబుతున్నారు. ఆరోగ్య పరంగా చూస్తే లేత మటన్ మంచిదిగా చెబుతారు.

నిపుణులు చెప్పిన దాని బట్టి చూస్తే.. ముదురు మటన్ కంటే లేత మటన్ చాలా బెటర్ అని చెబుతున్నారు. ఆరోగ్య పరంగా చూస్తే లేత మటన్ మంచిదిగా చెబుతారు.

4 / 5

 పక్కటెముకలు
ఎముకల దగ్గర ఉండే ఈ భాగంలో మాంసం కూర వండి తింటే రుచిగా ఉంటుంది. ఎందుకంటే, కొవ్వు కొంచెం చాలా తక్కువగా ఉంటుంది. వీటితో చాలా మంది సూప్,  మటన్ పులుసు చేసుకుని తింటారు

పక్కటెముకలు ఎముకల దగ్గర ఉండే ఈ భాగంలో మాంసం కూర వండి తింటే రుచిగా ఉంటుంది. ఎందుకంటే, కొవ్వు కొంచెం చాలా తక్కువగా ఉంటుంది. వీటితో చాలా మంది సూప్, మటన్ పులుసు చేసుకుని తింటారు

5 / 5
Follow Us