వీక్‌నెస్‌తో ఇబ్బంది పడుతున్నారా..? ఆ లోపం ఉన్నట్లే.. ఇలా చేస్తే సమస్యే ఉండదు..

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ఇలాంటి సమయంలో ఆరోగ్యంగా ఉండేందుకు చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.. అయితే.. పోషకాల లోపం కూడా మనల్ని ఆనారోగ్యం బారిన పడేస్తుంది.. అయితే.. మన శరీరంలో మెగ్నీషియం లోపం వల్ల నిద్రలేమి, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

|

Updated on: Jul 07, 2024 | 12:30 PM

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ఇలాంటి సమయంలో ఆరోగ్యంగా ఉండేందుకు చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.. అయితే.. పోషకాల లోపం కూడా మనల్ని ఆనారోగ్యం బారిన పడేస్తుంది.. అయితే.. మన శరీరంలో మెగ్నీషియం లోపం వల్ల నిద్రలేమి, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. సరైన సమయంలో పౌష్టికాహారం తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో మెగ్నీషియం పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

1 / 5
మన శరీరం ఫిట్‌గా ఉండాలంటే శరీరంలో మెగ్నీషియం ఎక్కువగా ఉండాలి. మెగ్నీషియం కార్బోహైడ్రేట్లు, కొవ్వు, ప్రోటీన్ నుండి శక్తిని పొందడంలో ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఇది మంచి శక్తిని, నిద్రను ఇస్తుంది. ఇంకా రక్తంలో చక్కెర, హార్మోన్లను నియంత్రిస్తుంది.

2 / 5
తగినంత మెగ్నీషియం లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మానవ శరీరంలో మెగ్నీషియం లోపం ఉంటే, ఆకలి ఉండదు. వికారం, వాంతులు సంభవించవచ్చు. హృదయ స్పందన రేటులో హెచ్చుతగ్గులు. అస్పష్టమైన దృష్టి, కండరాల నొప్పితో పాటు, ఒత్తిడి పెరుగుతుంది. నిద్ర బాగాఉండదు.. హైబీపీ వస్తుంది.

3 / 5
శరీరంలో మెగ్నీషియం పెరగాలంటే పచ్చి కూరగాయలు, అవకాడో, అరటిపండు, బెర్రీస్, అంజీర్ వంటి పండ్లను ఎక్కువగా తినాలని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఇవి కాకుండా బ్రోకలీ, క్యాబేజీ, పచ్చి బఠానీలు, మొలకలలో కూడా మెగ్నీషియం లభిస్తుంది. బ్రౌన్ రైస్, ఓట్స్‌లో కూడా మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది.

4 / 5
 శరీరంలో మెగ్నీషియం తక్షణమే ఉత్పత్తి కావడానికి ఒక కప్పు కాఫీ తాగడం లేదా డార్క్ చాక్లెట్ తినడం ఉత్తమమైన మార్గం అని నిపుణులు అంటున్నారు. మెగ్నీషియం లోపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యానికి దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో సబ్జా గింజలు, ప్రొటీన్లు, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.

5 / 5
Follow us
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..

తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..

అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!

మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!

దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..

సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!

వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..

మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి

ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!

హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..