వైశాఖ మాసంలో పౌర్ణమి.. వీరికి అఖండ రాజయోగం!
వైశాఖ మాసంలో పౌర్ణమి రాబోతుంది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది, శక్తివంతమైనది అంటుంటారు పండితులు. అంతే కాకుండా ఈ రోజు మహాశివున్ని పూజించడం చాలా మంచిదంట. అలాగే ఈరోజు మొత్తం పూజలు చేస్తూ, దైవనామస్మరణ చేయాలి అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5