Litchi for Diabetes: షుగర్ పేషెంట్లు లీచీ పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
వేసవి అంటే రకరకాల పండ్ల సీజన్. పుచ్చకాయలు, మామిడిపళ్లు, పనసపండ్లు, ఖర్జూరం వంటి ఎన్నో రకాల పండ్లు మార్కెట్‌లో దర్శనమిస్తాయి. ఈ పండ్లన్నీ సాధారణంగా అందరూ ఎంతో ఇష్టపడి తింటారు. వేసవి పండ్లలో లిచ్చి కూడా ఒకటి. ఇది జ్యుసిగా, తినడానికి రుచిగా ఉంటుంది. అందుకే పిల్లలకు ఈ పండు అంటే చాలా ఇష్టం. స్వీట్స్ తినడానికి వీలులేని వృద్ధులు కూడా లిచ్చి పండ్లను ఆరగిస్తారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
