AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rates: గుడ్‌న్యూస్.. సడెన్‌గా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 4 గంటల్లోనే భారీ మార్పులు.. తులం ఎతంటే?

Gold Price Drops Today: గత కొన్ని రోజులు భారీగా పెరుగుతున్న బంగారం ధరకు బ్రేక్ పడింది. బుధవారం నుంచి గురువారం ఉదయం 11 గంటల మధ్య రెండు సార్లు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో బంగారు కొనుగోలు దారులకు స్పల్ప ఊరట లభించింది. తగ్గిన రేట్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Anand T
|

Updated on: Jan 08, 2026 | 11:35 AM

Share
హైస్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం వెండి ధరలకు సడెన్ బ్రేకులు పడ్డాయి. గత రెండు మూడు రోజులుగా భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు సడెన్‌గా తగ్గుముఖం పట్టాయి. బుధవారం నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు 24 క్యారెట్ల తులం బంగారం రూ.10 తగ్గగా, గురువారం ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య రూ.260 తగ్గింది.

1 / 5
భారీ తగ్గుదల తర్వాత దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,38,000 వద్ద కొనసాగుతుంది. ఈ ధర ఉదయం 6 గంటలకు 1,38,260గా ఉంది, ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,26,500గా కొనసాగుతుండగా.. ఈ ధర ఉదయం రూ.1,26,740గా ఉంది.

2 / 5
 ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర చూసుకుంటే హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,38,000గా కొనసాగుతుండగా , 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,26,500గా ఉంది. అటు ఏపీలోని విజయవాడ, బెంగళూరు, కేరళ, పూనె, ముంబై నగరాల్లో సైతం ఇవే రేట్లు కొనాసగుతున్నాయి.

3 / 5
ఇక దేశరాజధాని ఢిల్లీలో మాత్రం 4 క్యారెట్ల తులం బంగారం ధర రూ 1,38,150 గా కొనసాగుతుండగా, అటు చెన్నైలో మాత్రం 4 క్యారెట్ల తులం బంగారం ధర రూ 1,39,090గా కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,27, 500గా కొనసాగుతుంది

4 / 5
Gold And Silver

Gold And Silver

5 / 5
Follow Us
మూసీ తీరంలో గాంధీ సరోవర్.. ఎన్ని కోట్లతో కడుతున్నారంటే?

ఇవి మీ ఇంటి దగ్గరుంటే పాములు పరుగెత్తుకుంటూ వస్తాయి..

బజాజ్ నుంచి సరికొత్త పల్సర్.. పవర్‌ఫుల్‌ ఇంజిన్‌.. ఇక అది ఉండదు!

వారికి ఆదాయానికి లోటు లేకున్నా.. చేతిలో నయా పైసా నిలవదు..!

ఆ ప్రొడ్యుసర్ డ్రెస్ మార్చుకుంటుండగా తలుపు తీసి లోపలికి వచ్చాడు.

ధురంధర్ 2 కలెక్షన్లు.. 15 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?

నిరుద్యోగుల అకౌంట్లోకి రూ.3 లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం ఛాన్స్..

ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్

బండ బూతులు తిట్టుకున్న ఒకే టీం ప్లేయర్స్.. PSLలో షాకింగ్ సీన్?

4000 కోట్ల రూపాయల అద్భుతం: 'రామాయణ' గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ..