Taraka Ratna: ఘనంగా తారకరత్న కూతురు హాఫ్ శారీ ఫంక్షన్.. ఫొటోస్ వైరల్

నందమూరి తారకరత్న పేరు వినగానే కన్నీళ్లు వచ్చేస్తాయి. నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమై ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కాగా 39ఏళ్లకే గుండెపోటుతో కన్నుమూశారు తారకరత్న.

|

Updated on: Oct 24, 2024 | 5:36 PM

తన నటనతో హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు నందమూరి హీరో తారకరత్న. నందమూరి ఫ్యామిలి నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి ఫ్యాన్ బేసి క్రియేట్ చేసుకున్నారు తారక్ రత్న. 

1 / 5
తారకరత్న 2001లో ఒకేసారి 9 సినిమాలు మొదలు పెట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. 2002లో విడుదలైన ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు తారక రత్న. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 

2 / 5
2023 జనవరి 27న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమవగా అందులో పాల్గొన్న తారకరత్న సొమ్మసిల్లి పడిపోయాడు. గుండెపోటు రావడంతో తారకరత్న పడిపోయారు. 

3 / 5
ఆతర్వాత చికిత్స పొందుతున్న 39 ఏళ్ళ తారకరత్న 2023 ఫిబ్రవరి 18 మహాశివరాత్రి పర్వదినాన కన్నుమూశారు. ఆయన మరణంతో నందమూరి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. తారకరత్నకు ఇద్దరు కూతుర్లు ఓ కొడుకు ఉన్నారు. 

4 / 5
తాజాగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తన పెద్ద కూతురు నిష్క హాఫ్ శారీ ఫంక్షన్ ని ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబదించిన ఫోటోలను అలేఖ్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

5 / 5
Follow us
నటుడు విజయ్ 'వి' రహస్యం అదేనా?
నటుడు విజయ్ 'వి' రహస్యం అదేనా?
స్పేస్ స్టార్టప్‌ల కోసం 1000 కోట్లు కేటాయించిన మోదీ ప్రభుత్వం

సీనియర్ హీరోయిన్ ఊర్వశి కూతురిని చూశారా? అందంలో అమ్మను మించి...

సీన్‌ సీన్‌కు గుండె ఆగాల్సిందే.. భయంతో ప్యాంట్ తడిపేస్తారు..

టీవీ ఛానళ్లు చూసేవారికి షాకింగ్‌.. పెరగనున్న ధరలు.. కొత్త రూల్!

దివాళికి భూల్ భూలయ్యా 3.. సింగం అగైన్‌.. వీటిలో ఎవరిది పైచేయి.?

చదివింది ఏడు.. రాష్ట్రాన్ని షేక్ చేస్తున్న కేటుగాడు..!

వామ్మో ఇంత టెక్నాలజీనా..? వందే భారత్‌ స్లీపర్‌ ప్రత్యేకతలు ఇవే!

ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ రిలీజ్‌గా అల్లు అర్జున్ పుష్ప 2

ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. బ్రహ్మాస్త్రం లాంటిది..

బంగారం ధర ఎంతుందో తెలుసా.? ఆగని పసిడి పరుగులు..

బ్యాడ్ న్యూస్.! టార్జాన్‌ ఇక లేరు.! కూతురు ఎమోషనల్ వీడియో..

రాజకీయా రంగప్రవేశంపై సుప్రీమ్ హీరో సాయి తేజు షాకింగ్ కామెంట్స్.!

మోక్షు సినిమా కోసం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూతురు.! వీడియో..

ఇప్పుడే రిలీజ్.. జానీ మాస్టర్‌కు ఊహించని షాక్ ఇచ్చిన పుష్ప2 మేకర్

బావమర్ది మాస్ డైలాగ్.. బావ మాస్ ఆన్సర్.. అట్లుంటది ఇద్దరితోని.!

సైలెంట్‌గా ఓటీటీ లోకి వచ్చేసిన స్వాగ్ మూవీ! స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సంపాదించింది అంతా పోగొట్టుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న కమెడియన్

ఆ కేసు నుంచి అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ | వార్ 2 నుంచి NTR ఫోటో

వేలకోట్ల టార్గెట్ తో రేస్ లో ఉన్న దర్శకులు వీళ్ళే! మెయిన్ రాజమౌళి