Swag OTT: సైలెంట్‌గా ఓటీటీ లోకి వచ్చేసిన స్వాగ్ మూవీ.! స్ట్రీమింగ్ ఎక్కడంటే.?

Swag OTT: సైలెంట్‌గా ఓటీటీ లోకి వచ్చేసిన స్వాగ్ మూవీ.! స్ట్రీమింగ్ ఎక్కడంటే.?

|

Updated on: Oct 26, 2024 | 11:53 AM

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ స్వాగ్. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. రిలీజ్ అయిన ఇరవై రోజుల వ్యవధిలోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే నేరుగా ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీ. ఎస్ ! ప్రస్తుతం స్వాగ్‌ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

స్వాగ్‌ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. హసిత్ గోలి దర్శకత్వం వహించిన ఈ మూవీలో రీతూ వర్మ, శ్రీవిష్ణు హీరోహీరోయిన్లుగా నటించగా.. మీరాజాస్మిన్, దక్షా నగార్కర్, సునీల్ కీలకపాత్రలు పోషించారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రయోగాత్మకంగా వచ్చిన ఈ మూవీలో శ్రీవిష్ణు ఏకంగా ఐదు పాత్రలలో కనిపించారు. అలాగే హీరోయిన్స్ రీతూ వర్మ, మీరా జాస్మిన్ డ్యూయల్ రోల్స్ చేశారు. ఇక అక్టోబర్ 4న థియేటర్లలో విడుదలైన ఈసినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. శ్రీవిష్ణుతోపాటు రీతూ వర్మ నటనకు కూడా ప్రశంసలు వచ్చాయి. ఈ మూవీకి అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎనిమిది కోట్ల వరకు ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. థియేట్రికల్ రన్ లో ఏడు కోట్ల వరకు ఈ సినిమాకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలిసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!