Gold Price: బంగారం ధర ఎంతుందో తెలుసా.? ఆగని పసిడి పరుగులు..
పసిడి పరుగులు ఆగడం లేదు. ఇటీవల ప్రతీరోజూ బంగారం ధర పెరుగుతూనే ఉంది. సోమవారం 22 క్యారెట్ల బంగారం రూ.200 పెరిగితే, 24 క్యారెట్ల బంగారం రూ.220లు పెరిగింది. పెరిగిన ధరల ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో చూద్దాం.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.73,150లు పలుకుతుండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,790లు పలుకుతోంది. ఇక ముంబై, చెన్నై, బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.73,000లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,640లుగా కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలోనూ బంగారంపై ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి విషయానికి వస్తే సోమవారం వెండి ధర దండిగానే పెరిగింది. కిలో వెండిపై ఏకంగా రూ.2000లు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,09,000లకు చేరింది. ఇతర రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే రేట్లు పలుకుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

