Oats Recipe: సులువుగా బరువుతగ్గాలనుకుంటున్నారా? ఐతే ఈ వంటకాలు ప్రయత్నించండి..

బరువు తగ్గిన తర్వాత కూడా ఆరోగ్యంగా ఉండాలంటే హై ప్రోటీన్ ఫుడ్‌ తీసుకోవాలి. ఎందుకంటే బరువు తగ్గాక తరచుగా కొంచెం నీరసం, అసలట కనిపిస్తుంది. తక్షణ ఎనర్జీ పొందుకోవాలంటే ఓట్స్‌కు మించిన ఆహారం లేదు. ఓట్స్‌లో కేలరీలు చాలా తక్కువగా..

Srilakshmi C

|

Updated on: Feb 26, 2022 | 7:57 PM

High protein food recipies with Oats: బరువు తగ్గిన తర్వాత కూడా ఆరోగ్యంగా ఉండాలంటే హై ప్రోటీన్ ఫుడ్‌ తీసుకోవాలి. ఎందుకంటే బరువు తగ్గాక తరచుగా కొంచెం నీరసం, అసలట కనిపిస్తుంది. తక్షణ ఎనర్జీ పొందుకోవాలంటే ఓట్స్‌కు మించిన ఆహారం లేదు. ఓట్స్‌లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఓట్స్ సరిగ్గా సరిపోతాయి. వోట్స్‌తో చేయదగ్గ కొన్ని ప్రత్యేక వంటకాలు మీకోసం..

1 / 5
ఒక బాణనీలో టేబుల్‌స్పూన్ ఆలివ్ ఆయిల్‌, సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, క్యాప్సికమ్, రుచికి తగిన ఉప్పు, ధనియాల పొడి, నల్ల మిరియాల పొడి, కొద్దిగా పసుపు వేసి కలపాలి. తర్వాత ఓట్స్ వేయాలి. దానికి కొంచెం నీరు కలపండి. ఇప్పుడు తరిగిన 60 గ్రాముల చీజ్ అందులో వేసి కలపాలి. కొంచెం సేపు ఉడకనిచ్చి దించెయ్యాలి.

2 / 5
ఒక గిన్నెలో రెండు గుడ్లు పగలగొట్టి, అందులో ఒక టేబుల్ స్పూన్ ఓట్స్, పాలక్, ఉల్లిపాయల పొడి, కారం, టొమాటో, క్యాప్సికమ్ పౌడర్, క్యారెట్, ఉప్పు, మిరియాల పొడి వేసి 15 నిమిషాలు స్టవ్ మీద ఉంచండి. ఇప్పుడు బాణనీలో నూనె వేసి, ఈ మిశ్రమాన్ని తక్కువ మంటలో ఉడికించి, దించెయ్యాలి.

3 / 5
క్యారెట్, బీన్స్, దుంపలు, బఠానీలు, క్యాప్సికమ్ సన్నగా తరిగి పెట్టుకోవాలి. మిరపకాయ, ఉల్లిపాయ, అల్లం ముక్కలు, అరకప్పు దంచిన కొబ్బరిని సిద్దం చేసుకోవాలి. ఇప్పుడు బాణనీలో ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ, ఎండుమిర్చి, అల్లం వేయాలి. ఇప్పుడు అందులో తరిగిన కూరగాయల ముక్కలు, ఓట్‌ వేసి కలపాలి. రుచికి ఉప్పు, చక్కెర, నల్ల మిరియాలు జోడించాలి. ఇప్పుడు కొబ్బరి పొడిని కలిపి, 1 కప్పు నీరు అందులో పొయ్యాలి. కొంచెం సమయం ఉడికించాక దించెయ్యాలి.

4 / 5
బాణనిలో చిటికెడు నూనె వేడి చేసి జీలకర్ర, ఉల్లిపాయ పొడి, అల్లంవెల్లుల్లి పొడి, కారం వేసి వేయించాలి. రుచికి ఉప్పు, పంచదార కలుపుకోవచ్చు. ఇప్పుడు తరిగిన పాలక్, వేయించిన ఓట్స్ కలపాలి. పసుపు, జీలకర్ర వేసి కలిపిన తర్వాత నీళ్లు పోసి మూతపెట్టాలి. 20 నిమిషాల తర్వాత దించెయ్యాలి.

5 / 5
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే