Bread as Breakfast: ఏంటీ ఖాళీ కడుపుతో బ్రెడ్ తినడం వల్ల ఇన్ని నష్టాలా?.. తెలిస్తే ఇప్పుడే మానేస్తారు!
బ్రెడ్ గురించి అంటే ఎవరికీ ఇష్టం ఉండదూ.. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ బ్రెడ్ తినేందుకు ఇష్టపడుతారు. అయితే ఈ బ్రెడ్‌లో చాలా రకాలు ఉంటాయి.వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టీగ్రెయిన్ బ్రెడ్ అని.. ఇవి వాటీ రకాలను బట్టి ఆరోగ్యప్రయోజనాలను కలిగి ఉంటాయి. సాధారణ చాలా మంది బ్రెడ్‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటారు. ఎందుకంటే ప్రస్తుత బిజీ లైఫ్‌లో సమయం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. బ్రెడ్ అయితే త్వరగా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేయొచ్చు అనుకుంటారు. కానీ ఇలా ఖాళీ కడుపుతో బ్రెడ్ తినడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
