Cooking Oil: ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి బాటిల్‌లో పోయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కా ఫాలో అవ్వండి
మార్కెట్ ఎడిబుల్ ఆయిల్ ప్యాకెట్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చిన తర్వాత, దానిని వంట కోసం వినియోగించాలంటే ముందుగా సీసా లేదా కంటైనర్‌లో పోయాలి. అయితే ఇలా చేస్తున్నప్పుడు ఒక్కోసారి నూనె కింద ఒలికిపోతుంటుంది. నూనె కింద పడినప్పుడు నేల జారే అవకాశం ఉంది. ఫలితంగా ఎవరైనా దానిపై కాలువేస్తే జారీ కిందపడిపోవచ్చు. అంతేకాకుండా నూనె కూడా వృధా అవుతుంది. అందుకే చాలా మంది బాటిల్‌లో నూనె నింపడానికి ..