First Sunrise: జపాన్ కాదు.. ప్రపంచంలో సూర్యుడు మొట్టమొదట ఉదయించే దేశం ఇదేనట!
first sunrise country: ప్రపంచంలో సూర్యుడు మొదటగా ఉదయించే దేశం ఏది అనగానే.. అందరూ టక్కున చెప్పే పేరు జపాన్.. మీరు అదే పేరు చెబితే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇది కచ్చితమైనది కాదని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. జపాన్ చైనాకు తూర్పున ఉంది, కాబట్టి చైనీయులు చారిత్రాత్మకంగా ఇదే సూర్యుడు తొలుత ఉదయించే భూమి అని పిలిచారు. ఇది కాలక్రమేణా జపాన్ సాంస్కృతిక గుర్తింపులో ఒకగా మారిపోయింది. జపాన్ కాదు.. మరి సూర్యుడు తొలుత ఉదయంచే దేశం ఏదనేగా మీ డౌట్ అయితే తెలుసుకుందాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
