AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కార్తీక సోమవారం ఉపవాసం ముగిసిన తర్వాత ఏం తినాలి?

కార్తీక మాసంలో సోమవారం శివుడికి ఉపవాసం ఉండి ఎంతో మంది దీపాలు వెలిగిస్తారు. ఇంకా అత్యంత ప్రీతికరమైన రోజుల్లో కార్తీక సోమవారం కూడా ఒకటి. ఈ రోజున ఉదయాన్నే లేచి ఆ పరమశివుడిని పూజించి ఉపవాసం ఉంటారు. ఇంకా కొందరు రోజంతా భోజనం తీసుకోకుండా ఉంటారు, మరికొందరు పండ్లు, పాలు వంటి వాటిని తీసుకుంటారు.

Prasanna Yadla
|

Updated on: Nov 16, 2026 | 12:34 PM

Share

1 / 5
అయితే ఉపవాసాన్ని ఎంత నిష్ఠగా చేస్తారో .. ఉపవాసం ముగిసిన తరువాత కూడా చాలా ముఖ్యం. అప్పుడు ఎలాంటివి తీసుకోవాలో వివరంగా చూద్దాం. ఇంకా ఖాళీ కడుపుతో ఉన్న వాళ్ళు ఒకేసారి ఎక్కువ ఫుడ్  తీసుకుంటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

2 / 5
ఉపవాసం ముగిసిన తరవాత ముందుగా భోజనం చేయకుండా గోరువెచ్చని నీటిని తాగాలి. ఇది శరీరానికి సరిపడా  ద్రవాలను అందిస్తుంది. ఉపవాసం అయిపోయాక ఇంకా అరటిపండు, బొప్పాయి, యాపిల్ వంటి వాటిని కూడా తీసుకోవచ్చు. ఇంకా వీటిలో ఉండే చక్కెరలు, ఫైబర్ కూడా మీ శరీరానికి తగిన శక్తిని ఇస్తాయి.

3 / 5
అయితే, ముందుగా భోజనం  చేయాలనుకునే వాళ్ళు నేల మీద కూర్చొని ఇస్తరాకు వేసుకుని దానిలో పప్పు,  రెండు రకాల కూరలు, ఇంకా ఈ రోజున నేతి బీరకాయ చట్నీ కూడా కచ్చితంగా తినాలి ఇలా తింటే ఎంతో పుణ్యం. కాబట్టి, ఇది దొరికితే మీరు టమాటా, పచ్చి మిర్చి తో తింటే చాలా మంచిది.

4 / 5

ఉపవాసం తర్వాత ముందుగా కొంచం పెరుగు ఇంకా మజ్జిగను కూడా తీసుకోవచ్చు. నిజం చెప్పాలంటే లైట్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. 
అయితే ఖాళీ కడుపుతో  అసౌకర్యంగా అనిపిస్తే ముందు నీరు తాగండి. అన్నం, పెసరపప్పు,  కందిపప్పుతో చేసిన  పప్పు తీసుకోవచ్చు.  మసాలాలు ఉన్న ఫుడ్స్ అస్సలు తీసుకోవద్దు. ఇంకా  తయారుచేసిన ఆహారం జీర్ణం అవ్వడానికి టైం పడుతుంది.

ఉపవాసం తర్వాత ముందుగా కొంచం పెరుగు ఇంకా మజ్జిగను కూడా తీసుకోవచ్చు. నిజం చెప్పాలంటే లైట్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. అయితే ఖాళీ కడుపుతో అసౌకర్యంగా అనిపిస్తే ముందు నీరు తాగండి. అన్నం, పెసరపప్పు, కందిపప్పుతో చేసిన పప్పు తీసుకోవచ్చు. మసాలాలు ఉన్న ఫుడ్స్ అస్సలు తీసుకోవద్దు. ఇంకా తయారుచేసిన ఆహారం జీర్ణం అవ్వడానికి టైం పడుతుంది.

5 / 5
Follow Us