భోజనం తర్వాత ఏలకులు తింటే మీ బాడీలో జరిగే మ్యాజిక్ ఇదే

15 November 2026

Anand T

యాలకుల వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని చాలా ఆహార పదార్థాలు స్వీటల్లో వాడుతారు.

యాలకుల

యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా ఉండే ఏలకులను భోజనం తర్వాత నమలడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి.

పోషకాలు

ఏలకులలోని సుగంధ తైలాలు నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడి, దుర్వాసనను తగ్గిస్తాయి. రోజంతా శ్వాసను తాజాగా ఉంచుతాయి.

నోటి దుర్వాసనకు చెక్

ఏలకులు నమలడం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరిగి, జీర్ణ ఎంజైమ్‌లు విడుదలవుతాయి. ఇది తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.

జీర్ణక్రియ మెరుగుదల

ఇందులోని సినియోల్ వంటి నూనెలు కడుపు కండరాలను సడలిస్తాయి. భారీ భోజనం తర్వాత వచ్చే అసిడిటీ, కడుపు మంటను తగ్గిస్తాయి.

అసిడిటీకి చెక్

ఏలకులలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతాయి. కాలేయం, మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి.

బాడీ డీటాక్స్

ఏలకుల సహజ తీపి, సువాసన మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. భోజనం తర్వాత స్వీట్లు తినాలనే కోరికను, అతిగా తినడాన్ని నియంత్రిస్తాయి.

స్వీట్ క్రేవింగ్స్

మెరుగైన జీర్ణక్రియ, తాజా శ్వాస కోసం ప్రతిరోజూ భోజనం తర్వాత 1 లేదా 2 ఏలకులు నమలడం సరిపోతుంది.

రోజుకు ఎన్ని తినాలి?