ఎంత ముదురు మటన్ అయినా కూర మధ్యలో ఇవి వేస్తే నిమిషాల్లోనే ముక్క మెత్తగా..
. ముదురు మటన్ ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది, కొన్నిసార్లు ఎంత ఉడికించినా గట్టిగానే ఉంటుంది. అయితే, తక్కువ సమయంలోనే, నిమిషాల్లోనే ముదురు మటన్‌ను కూడా మెత్తగా, ఉడికించేందుకు కొన్ని చిట్కాలున్నాయి. వీటిని పాటిస్తే, మీ మటన్ కూర మరింత రుచికరంగా, సులువుగా తయారవుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
