పుత్తడి బొమ్మ..! చీర కట్టులో కట్టిపడేస్తున్న కన్నడ భామ రుక్మిణి వసంత్
కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ రుక్మిణి వసంత్. సప్తసముద్రాల దాటి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ అందాల ముద్దుగుమ్మ. ఈ సినిమా కన్నడలో తెరకెక్కినప్పటికీ తెలుగులోకి డబ్ అయ్యింది. సప్త సాగరాలు దాటి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
