వరుస హిట్స్ తో జోరుమీదున్న సంయుక్త మీనన్
Rajeev
Pic credit - Instagram
11 February 2026
సంయక్త మీనన్.. తెలుగులో లక్కీ హీరోయిన్ అంటే టక్కున చెప్పే పేరు ఈ ముద్దుగుమ్మదే.. చేసిన సినిమాలన్నీ హిట్టే.
బీమ్లా నాయక్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే హిట్ అందుకుంది ఈ భామ.
అందం, అభినయంతో కట్టిపడేసింది ఈ వయ్యారి. దీంతో తెలుగులో ఈ అమ్మడుకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.
బింబిసార, సార్, విరూపాక్ష వంటి చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకుంది. దీంతో తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీగా ట్యాగ్ సొంతం చేసుక
ుంది.
ఇటీవలే అఖండ 2, నారీ నారీ నడుమ మురారి సినిమాతో హిట్స్ అందుకుంది. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారింది.
ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న స్వయంభు చిత్రంలో నటిస్తుంది.ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలైంది.
ఈ సినిమాతో సంయుక్త మరో హిట్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమా కూడా హిట్ అయితే ఈ చిన్నదాని క్రేజ్ మరింత సొంతం చేసుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్